作词 : Sri Mani
作曲 : Gopi Sunder
అక్షరం చదవకుండా
పుస్తకం పేరు పెట్టేసానా
అద్బుతం ఎదుటనున్నా
చూపు తిప్పేసానా
అంగుళం నడవకుండా
పయనమే చేదు పొమ్మన్నానా
అమృతం పక్కనున్నా
విషములా చూసానా
ఏంటీ ఏంటీ ఏంటీ కొత్త వరసా
నాకే తెలియని నన్నే నేడు కలిసా
ఏంటీ ఏంటీ ఏంటీ వింత వరసా
అంటూ నిన్నే అడిగా ఓసి మనసా
రా ఇలా రాజులా నన్నేలగా
రాణిలా మది పిలిచెనుగా
గీతనే దాటుతూ చొరవగా
ఒక ప్రణయపు కావ్యము లిఖించరా
మరి మన ఇరువురి జత గీత గోవిందంలా